(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.68. అధ్యాయః 068
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన పరిక్షిత్సూతికాగృహప్రవేశనం॥ 1 ॥ తత్రోత్తరయా కృష్ణసమీపే బహుధా విలాపపూర్వకం పుత్రోజ్జీవనప్రార్థనా॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ।
ఏవముక్తస్తు రాజేంద్ర కేశిహా దుఃఖముర్చ్ఛితః।
తథేతి వ్యాజహారోచ్చైర్హ్లాదయన్నివ తం జనం॥ 14-68-1(94372)
వాక్యేనైతేన హి తదా తం జనం పురుషర్షభః।
హ్లాదయామాస స విభుర్ఘర్మార్తం సలిలైరివ॥ 14-68-2(94373)
తతః స ప్రావిశత్తూర్ణం జన్మవేశ్మ పితుస్తవ।
అర్చితం పురుషవ్యాఘ్ర సితైర్మాల్యైర్యథావిధి॥ 14-68-3(94374)
అపాం కుంభైః సుపూర్ణైశ్చ విన్యస్తైః సర్వతోదిశం।
ఘృతేన తిందుకాలాతైః సర్షపైశ్చ మహాభుజ॥ 14-68-4(94375)
అస్త్రైశ్చ విమలైర్న్యస్తైః పావకైశ్చ సమంతతః।
వృద్ధాభిశ్చాపి రామాభిః పరివారార్థమావృతః।
దక్షైశ్చ పరితో ధీర భిషగ్భిః కుశలైస్తథా॥ 14-68-5(94376)
దదర్శ చ స తేజస్వీ రక్షోఘ్రాన్యపి సర్వశః।
ద్రవ్యాణి స్థాపితాని స్మ విధివత్కుశలైర్జనైః॥ 14-68-6(94377)
తథాయుక్తం చ తద్దృష్ట్వా జన్మవేశ్మ పితుస్తవ।
హృష్టోఽభవద్ధృషీకేశః సాధుసాధ్వితి చాబ్రవీత్॥ 14-68-7(94378)
తథా బ్రువతి వార్ష్ణేయే ప్రహృష్టవదనే తదా।
ద్రౌపదీ త్వరితా గత్వా వైరాటీం వాక్యమబ్రవీత్॥ 14-68-8(94379)
అయమాయాతి తే భర్తుర్మాతులో మధుసూదనః।
పురాణర్షిరచింత్యాత్మా సమీపమపరాజితః॥ 14-68-9(94380)
సాఽపి బాష్పకలాం వాచం నిగృహ్యాశ్రూపి చైవ హ।
అసంవీతాఽభవద్దేవీ దేవవత్కృష్ణమీయుషీ॥ 14-68-10(94381)
సా తథా దూయమానేన హృదయేన తపస్వినీ।
దృష్ట్వా గోవిందమాయాంతం కృపణం పర్యదేవయత్॥ 14-68-11(94382)
పుండరీకాక్ష పశ్యావాం బాలేన హి వినాకృతౌ।
అభిమన్యుం చ మాం చైవ హఠాత్తుల్యం జనార్దన॥ 14-68-12(94383)
వార్ష్ణేయమధుహన్వీర శిరసా త్వాం ప్రసాదయే।
ద్రోణపుత్రాస్త్రనిర్దగ్ధం జీవయైనం మమాత్మజం॥ 14-68-13(94384)
యది స్మ ధర్మరాజ్ఞా వా భీమసేనేన వా పునః।
త్వయా వా పుండరీకాక్ష వాక్యముక్తమిదం భవేత్॥ 14-68-14(94385)
అజానతీమిషీకేయం జనిత్రీం హంత్వితి ప్రభో।
అహమేవ వినష్టా స్యాం నాయమేవం గతో భవేత్॥ 14-68-15(94386)
గర్భస్థస్యాస్య బాలస్య బ్రహ్మాస్త్రేణ నిపాతనం।
కృత్వా నృశంసం దుర్బుద్ధిర్ద్రౌణిః కిం ఫలమశ్నుతే॥ 14-68-16(94387)
సా త్వాం ప్రసాద్య శిరసా యాచే శత్రునిబర్హణ।
ప్రాణాంస్త్యక్ష్యామి గోవింద నాయం సంజీవతే యది॥ 14-68-17(94388)
అస్మిన్హి బహవః సాధో యే మమాసన్మనోరథాః।
తే ద్రోణపుత్రేణ హతాః కింను జీవామి కేశవ॥ 14-68-18(94389)
ఆసీన్మమ మతిః కృష్ణ పూర్ణోత్సంగా జనార్దన।
అభివాదయిష్యే హృష్టేతి తదిదం వితథీకృతం॥ 14-68-19(94390)
చపలాక్షస్య దాయాదే మృతేఽస్మిన్పురుషర్షభ।
విఫలా మే కృతాః కృష్ణ హృది సర్వే మనోరథాః॥ 14-68-20(94391)
చపలాక్షః కిలాతీవ ప్రియస్తే మధుసూదన।
సుతం పశ్య త్వమస్యైనం బ్రహ్మాస్త్రేణ నిపాతితం॥ 14-68-21(94392)
కృతఘ్నోఽయం నృశంసోఽయం యథాఽస్య జనకస్తథా।
యః పాండవీం శ్రియం త్యక్త్వా గతోఽద్య యమసాదనం॥ 14-68-22(94393)
మయా చైతత్ప్రతిజ్ఞాతం రణమూర్ధని కేశవ।
అభిమన్యౌ హతే వీర త్వామేష్యాంయచిరాదితి॥ 14-68-23(94394)
తచ్చ నాకరవం కృష్ణ నృశంసా జీవితప్రియా।
ఇదానీం మాం గతాం తత్ర కింను వక్ష్యతి ఫాల్గునిః॥ ॥ 14-68-24(94395)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి అష్టషష్టితమోఽధ్యాయః॥ 68 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-68-19 పుత్రోత్సంగా జనార్దనేతి ఝ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.